ఉండలెను

వికసించె మల్లెపువ్వుకు తెలుసు సంధ్య వెల్ల  అవగానె వాఢిపొతానానీ కాని వికసించ కుంఢా ఉంఢలెధు,
కంటీ నుంచి వచ్హె కన్నీరుకు తెలుసు ,కస్టాలు సాస్వథం కాధని కాని కంటీ ని కన్నీరు మయం చెయకుంఢ ఉంఢలెధు,

సూర్యుఢు నీ అంధుకొవలని యెగిసె సముధ్రం లొని కెరటాలకు తెలుసు సూర్యుఢు అంధఢని కాని  కెరటాల పయనం ఆగధు

నాలొ ఉన్న మనసుకు తెలుసు ప్రెమాంటె మోసమనీ కాని  నా మనసు ప్రెమ ను మరవలెధు,

నా కవిథ కొసం పుట్టీన నా కన్యకు తెలుసు ,
నా కలలొ ఉండె స్వప్నంకు తెలుసు ,
నెను కాలిదాసును కానని కాని నా మనసు నీకొసం కవిథ రాయకుంఢ ఉండలెధు

2 వ్యాఖ్యలు

  1. సెప్టెంబర్ 18, 2008 వద్ద 5:19 ఉద.

    hi
    nag superb ……..
    iynna nuv kalidasuvu kadu ani evaru anaru ….

    papam mana vadu undaledata endukoo adagandi,,,

  2. Manu said,

    సెప్టెంబర్ 18, 2008 వద్ద 6:56 సా.

    superbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbb


వ్యాఖ్యానించండి